వరుడు కావలెను షూటింగ్ కంప్లీట్

Varudu Kavalenu Movie Team Successfully Wraps Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Shaurya,Ritu Varma,Naga Shaurya New Movie,Varudu Kavalenu,Varudu Kavalenu Movie,Varudu Kavalenu Telugu Movie,Varudu Kavalenu Update,Varudu Kavalenu Movie Update,Varudu Kavalenu Movie Latest Updates,Varudu Kavalenu Movie Latest News,Varudu Kavalenu Movie Team Wrapps Up Shoot,Varudu Kavalenu Movie Shoot Completed,Varudu Kavalenu Movie Shooting Update,Varudu Kavalenu Movie Shooting,Varudu Kavalenu Shooting Update,Naga Shaurya Movie,Naga Shaurya New Movie,Naga Shaurya Movies,Naga Shaurya Latest Movie,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya Next Movie,Naga Shaurya Movie Updates,Naga Shaurya Varudu Kavalenu,Naga Shaurya Varudu Kavalenu Movie,Varudu Kavalenu Movie Shooting Updates,Varudu Kavalenu Movie Latest News,Naga Shaurya And Ritu Varma Latest Pic,Naga Shaurya And Ritu Varma Movie,Varudu Kaavalenu Movie Latest Shooting Update,Varudu Kaavalenu Latest Shooting Update,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Naga Shaurya And Ritu Varma Wrap Up The Shoot Of Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Shoot Wrap Up,Varudu Kaavalenu Shoot Wrapped Up,Varudu Kaavalenu Movie Shoot Wrapped Up,Naga Shaurya Ritu Varma Varudu Kaavalenu Film Shoot Completed,Varudu Kaavalenu Movie Shoot Completed,Shooting Completed For Varudu Kaavalenu,#VaruduKaavalenu

యంగ్ హీరో నాగ శౌర్య కూడా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఒకటి కాదు రెండు ఇప్పుడు నాగశౌర్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా.. కొన్ని సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇందులో లక్ష్య సినిమా ఇప్పటికే రిలీజ్ అవుతుండగా తాజాగా వరుడు కావలెన్ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈ విషయాన్ని తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే థియేటర్లో కలుసుకోబోతోన్నామని చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేసింది.

కాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.