Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షురూ చేసిన చరణ్

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షురూ చేసిన చరణ్

By
TFN Admin
-
June 21, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mega Powerstar Ram Charan Tej Kickstarts RRR Movie Shoot With A Haircut,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie News,Ram Charan,Jr NTR,Alia Bhatt,Ajay Devgn,Director SS Rajamouli,SS Rajamouli,SS Rajamouli's RRR,RRR,RRR Telugu Movie Updates,Updates,RRR,RRR Latest,RRR Telugu Movie Latest News,RRR Movie Shooting,RRR,Ram Charan New Movie,Ram Charan RRR Updates,RRR Schedule,Ram Charan Begins Shooting For RRR Movie,Ram Charan Shooting For RRR Movie,Ram Charan Shooting For RRR,Ram Charan Starts Shooting For RRR,Aalim Hakim,Aalim Hakim Twitter,Aalim Hakim And Ram Charan,Ram Charan Resumes Shooting For RRR,Hairstylist Aalim Hakim Helps Shape Ram Charan’s Look,Ram Charan New Look,Hairstylist Aalim Hakim Shares Ram Charans New Hairstyle,Hairstylist Aalim Hakim,Ram Charans New Hairstyle,Ram Charans New Hairstyle For RRR,Ram Charan Back On Sets Of RRR Movie,Ram Charan With Aalim Hakim Pic,Bollywood Stylist Aalim Hakim To Ram Charan,Hairstylist Aalim Hakim With Ram Charan,Ram Charan New Hair Stylist,Ram Charan With Stylist Aalim Hakim,Ram Charan With Stylist Ahead Of RRR Shoot,Telugu Filmnagar,Seetha Rama Raju Charan,#RRRMovie,#RRR

    రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఫిక్షనల్ పేట్రియాటిక్ ఫిలిం ఆర్ఆర్ఆర్ . ఈసినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. చాలా వరకూ షూటింగ్ పూర్తికాగా ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండగా కరోనా సకెండ్ వేవ్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక తాజాాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్ఫర్మ్ చేశారు. ”లాక్ డౌన్ 2.0 ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మనందరి ఫేవరేట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న RRR కోసం రామ్ చరణ్ కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నా డే స్టార్ట్ అయింది” అని అలీమ్ హకీమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ తో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    Today In Hyderabad, Lockdown 2.0 is lifted and the movies have resumed their shoots.. Starting my day with a Haircut for Superstar Ram Charan @AlwaysRamCharan for the Movie #RRR directed by everyone’s favourite @ssrajamouli Sir.@alwaysramcharan @AalimHakim pic.twitter.com/vYODyMNEFH

    — Aalim Hakim (@AalimHakim) June 21, 2021

    ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    [subscribe]

    Video thumbnail
    Jr NTR Superb Speech | RRR Movie Press Meet | Ram Charan | SS Rajamouli | Telugu FilmNagar
    06:13
    Video thumbnail
    SS Rajamouli Strong Answers to Tough Questions by Media | RRR Movie Press Meet | Jr NTR | Ram Charan
    05:18
    Video thumbnail
    Ram Charan Reveals Story Behind The Birth of RRR | RRR Movie Press Meet | Jr NTR | SS Rajamouli
    03:43

     

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article“రాజా విక్రమార్క ” గా కార్తికేయ
      Next articleదిల్ రాజు మంచి మనసు
      TFN Admin

      తాజా వార్తలు

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026

      తప్పక చదవండి

      Ram Charan’s Performance and Transformation in Peddi Will Be Mind-Blowing says Buchi Babu Sana

      పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు – బుచ్చిబాబు సానా

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi’ to Release in Nizam Without a Price Hike

      నైజాంలో పెద్దికి నో హైక్.. హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మైత్రీ మేకర్స్

      Action-Packed Teaser from Srinivasa Mangapuram Released

      శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

      Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

      ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

      Godari Gattupaina now streaming on Prime Video IN

      ఓటీటీలో సందడి చేస్తున్న గోదారి గట్టుపైన

      EDITOR PICKS

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27763
      • సినిమా వార్తలు27331
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)