“రాజా విక్రమార్క ” గా కార్తికేయ

Actor Kartikeya Gummakonda Comes Back As Raja Vikramarka,Telugu Filmnagar,Kartikeya Gummakonda,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Kartikeya’s New Movie Titled Raja Vikramarka,Kartikeya Gummakonda Raja Vikramarka,Kartikeya Raja Vikramarka First Look,Raja Vikramarka First Look,Raja Vikramarka Movie First Look,Kartikeya Raja Vikramarka First Look Released,Kartikeya's Next Movie Title And First Look Out,Kartikeya Announces Title-First And Look Poster Of Raja Vikramarka,First Look,Kartikeya As Raja Vikramarka,Karthikeya Gummakonda's Raja Vikramarka First Look,Raja Vikramarka First Look Poster,Karthikeya As Raja Vikramarka,Kartikeya's Next Titled Raja Vikramarka,Kartikeya Is Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie First Look,Raja Vikramarka Movie First Look,Karthikeya Raja Vikramarka,Karthikeya Raja Vikramarka Movie Updates,Hero Karthikeya New Movie,Karthikeya's Raja Vikramarka First Look,Karthikeya's Raja Vikramarka,Hero Karthikeya Gummakonda Raja Vikramarka First Look,First Look Of Kartikeya From Raja Vikramarka,Kartikeya's New Film Titled Raja Vikramarka,Sri Saripalli,#RajaVikramarka

“ప్రేమ తో మీ కార్తీక్ “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కార్తికేయ సూపర్ హిట్ “RX 100 “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొంది ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. “హిప్పీ “, “గుణ 369 “, “90 ML “మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ లో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.హీరో కార్తికేయ మాట్లాడుతూ .. విలన్ పాత్రలంటే ఇష్టమనీ , ప్రతినాయక పాత్రలలో టాలెంట్ బయటపడుతుందనీ , విలన్ పాత్రలపై తన కున్న ఆసక్తిని కార్తికేయ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రేజీ హీరో కార్తికేయ గుమ్మకొండ ప్రస్తుతం శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ బ్యానర్ పై శ్రీ సరిపల్లి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. కార్తికేయ ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో తాన్య రవిచంద్రన్ హీరోయిన్ కాగా సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను ఆదివారం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోషల్‌మీడియా ద్వారా విడుదలచేశారు. “రాజా విక్రమార్క ” టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 20 =