‘ఆర్ఆర్ఆర్’.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న

SS Rajamouli Plans Back To Back Schedules For His Magnam Opus Movie RRR,Rajamouli Planning A Packed Schedule For RRR,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie News,Ram Charan,Jr NTR,Alia Bhatt,Ajay Devgn,Director SS Rajamouli,SS Rajamouli,SS Rajamouli's RRR,Updates,RRR,RRR Telugu Movie Updates,Updates,RRR,RRR Latest,RRR Telugu Movie Latest News,SS Rajamouli Plans Back To Back Schedules For RRR,RRR Telugu Movie Shooting,RRR Movie SHooting,RRR Movie Shoot,RRR,Ram Charan RRR Movie SHooting,Ram Charan New Movie,Ram Charan RRR Updates,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR Updates,Jr NTR RRR Movie SHooting,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli RRR Updates,SS Rajamouli RRR Movie Shooting,SS Rajamouli Back To Back Schedules For RRR,Rajamouli Planning Schedule For RRR,SS Rajamouli New Schedule For RRR,RRR Schedule,#RRRMovie,#RRR

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఆసినిమా అంత వెనక్కి వెళుతుంది. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు కానీ అది కూడా అవ్వదని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుంది..రాజమౌళి కరెక్ట్ అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఒక పట్టాన వదిలే రకం కూడా కాదు. అక్టోబర్ లో సినిమా రావడం కష్టమే. దీంతో అక్టోబర్‌లో అయితే ఉండదని దాదాపు ఫిక్స్‌ అయ్యారు అందరూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకఈసినిమా షూటింగ్ ను కూడా మరికొద్దిరోజుల్లో రీస్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రాజమౌళి ప్యాక్డ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కరోనా వల్ల చాలా లేట్ అవ్వడంతో ముందు షూటింగ్ పార్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలన్న ప్లాన్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేశాడట. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ లు కూడా తమ తరువాత ప్రాజెక్టులను చేయాలంటే ముందు ఆర్ఆర్ఆర్ ను పూర్తి చేయాల్సిందే. ఎన్టీఆర్ కు కొరటాల సినిమా లైన్ లో ఉండగా.. రామ్ చరణ్ కు శంకర్ తో సినిమా లైన్ లో ఉంది. దీంతో ఈసారి ఎట్టిపరిస్థితుల్లో షూటింగ్ ఆగిపోకుండా పూర్తి చేయాలని చూస్తున్నారట.

ఇక ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన హీందీ నటి అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం ఇంకా పలు బాషల్లో విడుదల కానుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో రిపబ్లిక్ డేకి రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. మరోవైపు 2022 సమ్మర్ లో కూడా అంటున్నారు. మరి… ఈ డేట్స్‌లో జక్కన్న ఏది ఫైనల్‌ చేస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.