పుష్ప లో మరో విలన్..?

Pushpa Movie To Have One More Villain Along With The Lead Villain Fahadh Faasil,Telugu Filmnagar,Telugu Film News 2021,Fahadh Faasil To Play Villain In Pushpa,Fahadh Faasil Villain In Allu Arjun Pushpa Movie,Fahadh Faasil,Actor Fahadh Faasil,Malayalam Actor Fahadh Faasil,Fahadh Faasil In Pushpa Movie,Fahadh Faasil Pushpa,Allu Arjun's Pushpa In Two Parts,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Movie Updates,Pushpa Film Update,Pushpa Movie Latest Update,Pushpa Movie News,Pushpa movie Latest News,Allu Arjun’s Pushpa Movie,Allu Arjun’s Pushpa,Pushpa To Get Released In Two Parts,Allu Arjun’s Pushpa In Two Parts,Allu Arjun Latest Movie,Allu Arjun New Movie,Rashmika Mandanna,Sukumar,Pushpa Two Parts,Pushpa Part 2 Villain,Villain For Pushpa Part 2,Villain For Pushpa Two Part 2,Allu Arjun Latest News,Allu Arjun New Movie Updates,#Pushpa

పుష్ప సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈసినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. ఇక ఈమధ్యకాలంలో ఈసినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని చూస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.. అది కూడా కన్ఫామ్ అయినట్టు కూడా తేలిపోయింది. ప్రస్తుతం సుక్కూ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ముందుగా రాసుకున్న కథకు ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే 30-35 నిమిషాలకు పైగా నిడివిని పెంచాల్సి ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈసినిమాలో ఇప్పటికే మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో మరో విలన్ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈవిషయాన్ని ప్రస్తుతం చిత్రయూనిట్ సస్పెన్స్ లో ఉంచినట్టు సమాచారం. మరి రెండు పార్ట్ లుగా ఈసినిమాను తీస్తున్నారు.. మరి మొదటిపార్ట్ కు ఒక విలన్ ను రెండో పార్ట్ కు మరో విలన్ ను పెట్టిఉంటారేమో అనిపిస్తుంది. మరి టైమ్ చూసుకొని సుక్కూ అండ్ టీమ్ ఆవిలన్ ను కూడా రివీల్ చేస్తారేమో చూద్దాం..

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.