మనోజ్ మంచు మంచి నిర్ణయం

Manchu Manoj Takes Initiative To Distribute Daily Essentials To Over Twenty Five Thousand Families On His Birthday,Telugu Filmnagar,Hero Manchu Manoj,Actor Manchu Manoj Birthday,Happy Birthday Manchu Manoj,HBD Manchu Manoj,On Manchu Manoj's Birthday,Manchu Manoj Birthday,Manchu Manoj Latest News,Manchu Manoj's 38th Birthday,Manchu Manoj Turns 38,Manchu Manoj Birthday Special,Manchu Manoj Movies,Manchu Manoj Latest Movies,Manchu Manoj New Movie,Manchu Manoj,Manchu Manoj’s Birthday,Manchu Manoj Latest Movie,Aham Brahmasmi,Manchu Manoj Takes Key Decision on His Birthday,Manchu Family,Manchu Manoj On His Birthday,Manchu Family,Manchu Manoj,Manchu Manoj Helping Poor People,Manchu Manoj Emotional Speech,Manchu Manoj Latest,Manchu Manoj Speech,Manchu Manoj Video,Manchu Manoj Helping,Manchu Manoj Note,Manchu Manoj Tweet,Manchu Manoj Kumar Helps To Poor People,Help For 25 Thousand Families,Manchu Manoj's Decision,Manchu Manoj Extends Support To 25000 Families,Manchu Manoj Decides To Bring Smiles To 25K Families,#HappyBirthdayManchuManoj,#HBDManchuManoj

సూపర్ హిట్ “మేజర్ చంద్రకాంత్ ” మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మనోజ్ మంచు “దొంగ దొంగది “మూవీ తో హీరోగా మారి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మనోజ్ ప్రస్తుతం తన స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో మనోజ్ మంచు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “అహం బ్రహ్మస్మి “మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
“అహం బ్రహ్మస్మి “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 20 వ తేదీ హీరో మనోజ్ మంచు బర్త్ డే. తన బర్త్ డే ను వినూత్నంగా జరుపుకోవాలనుకున్న మనోజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా తో ప్రభావితం అయిన 25000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేయాలనే మంచి నిర్ణయం తీసుకున్నారు. మనోజ్ నిర్ణయానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 4 =