ఓటీటీలోకి ‘బట్టల రామస్వామి బయోపిక్కు’

Battala Ramaswamy Biopikku Movie To Release On OTT Platform Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Battala Ramaswamy Biopikku,Battala Ramaswamy Biopikku Movie,Battala Ramaswamy Biopikku Telugu Movie,Battala Ramaswamy Biopikku Movie Updates,Battala Ramaswamy Biopikku Movie Latest Update,Zee5,Battala Ramaswamy Biopikku Movie To Be Released On Zee5,Battala Ramaswamy Biopikku On Zee5,Battala Ramaswamy Biopikku Release Date,Battala Ramaswamy Biopikku Release Update,Altaf Hassan,Ram Narayan,Battala Ramaswamy Biopikku Direct To Digital Release On Zee5 On May 14th,Battala Ramaswamy Biopikku From May 14th,Battala Ramaswamy Biopikku From May 14th On Zee5 From May 14th,Battala Ramaswamy Biopikku On May 14th,Battala Ramaswamy On Zee5,Battala Ramaswamy Biopic Release On Zee5,Battala Ramaswamy Biopic To Stream From May 14th,Battala Ramaswamy Biopikku Premieres On Zee 5 On 14th May

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. నూతన నటీ నటులతో.. ప్రతి ఒక్కరికీ ఒక బయోపిక్కు ఉంటుందన్న కథాంశంతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమా రిలీజ్ లు వాయిదా పడగా గత ఏడాది లాగే చిన్న సినిమాలు ఓటీటీ దారి పట్టాయి ఇక ఈసినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కు సిద్దంగా ఉంది. మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతోంది. తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలియచేస్తున్నారు.

కాగా 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీ ప్ర‌త్యామ్న‌యం గా క‌నిపించింది. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఇంకా మరెన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.