అభిమానులకు కాజల్ స్పెషల్ మెసేజ్

Kajal Aggarwal Sends A Special Message To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal News,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Vaccination,Vaccination,Kajal Aggarwal Gets Her First Vaccination Dose,Kajal Aggarwal Gets Her First COVID Vaccine Shot,COVID Vaccine,COVID Vaccination,COVID-19,COVID-19 Latest Updates,Kajal Aggarwal COVID Vaccination,Actress Kajal Aggarwal Gets Covid Vaccine,Kajal Aggarwal Gets Covid Vaccine,Kajal Aggarwal​ Latest Updates,Kajal Aggarwal Gets Her Covid Vaccine,Kajal Aggarwal Covid Vaccine,Kajal Aggarwal And Husband Gautam Kitchlu Get First Dose Of Covid-19 Vaccine,Kajal Aggarwal And Gautam Kitchlu Take The First Jab Of The Covid-19 Vaccine,Gautam Kitchlu

సూపర్ హిట్ “చందమామ”మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ , తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. వివాహానంతరం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కాజల్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. . కరోనా జాగ్రత్తలపై అవగాహన కలిగేలా కాజల్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, తన భర్త గౌతమ్‌ కిచ్లూ తో కలసి శుక్రవారం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్‌ అనంతరం ‘ఫస్ట్‌ షాట్‌ డన్‌’ అని కాజల్‌ పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి, వీలైనంత త్వరగా, మీకు వీలైనప్పుడు వ్యాక్సినేషన్‌కు వెళ్ళండి అంటూ కాజల్ అభిమానులకు స్పెషల్ మెసేజ్ఇస్తూ తన భర్త గౌతమ్ తో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − seven =