ఫైనల్ స్టేజ్ లో “మాస్ట్రో” షూటింగ్

Youth Star Nithiin Maestro Movie Enters The Last Leg Of Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,hero Nithiin,Nithiin Latest News,Nithiin Latest Film Updates,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Upcoming Movie,Nithiin Next Project,Nithiin Maestro Shooting Almost Completed Ready To Release,Nithiin Maestro,Maestro Nithiin,Maestro,Maestro Movie,Maestro Film,Maestro Telugu Movie,Maestro Movie Update,Maestro Update,Maestro Movie Latest Updates,Maestro Movie Latest News,Maestro Shoot,Maestro Movie Shooting,Maestro Movie Shooting Update,Nithiin Maestro Movie Enters The Last Leg Of Shoot,Maestro Maestro Shooting Almost Completed,Maestro Last Shoot,Maestro Movie Release Update,Maestro Shoot News

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ జూన్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నరేష్ , శ్రీనివాస రెడ్డి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్ట్రో ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో వారం రోజులలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుండగా , కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “మాస్ట్రో ” మూవీ తరువాత నితిన్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడికల్ మూవీ “పవర్ పేట “లో నటిస్తారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న ఒక మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

[subscribe]

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.