కార్తికేయ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది

Kartikeya Gummakonda New Movie Update Is Out,Kartikeya Gummakonda New Movie Update Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kartikeya's Next,#KG7,​KG7 First Update,Tanya,Rama Reddy,Sri Saripalli,Harsha Vardhan,Kartikeya Movie,Kartikeya Upcoming Movie,Tanya Ravichandran,KG7,First Glimpse,Actor Kartikeya,Rx 100 Hero,First Update,Kartikeya Next Movie,Kartikeya Gummakonda,Actor Kartikeya Gummakonda,Hero Kartikeya Gummakonda,Kartikeya Gummakonda New Movie Update Announced,Kartikeya New Movie Announced,First Update From Kartikeya's Next,Kartikeya Gummakonda New Movie,Kartikeya New Movie,Kartikeya New Movie Update,Kartikeya New Movie News,Kartikeya New Movie Latest news,Kartikeya New Movie Annoucement,Kartikeya New Movie First Update,Kartikeya Upcoming Movie,Kartikeya Next movie,Kartikeya Next Project,KG7 Announced,#KG7​

యంగ్ హీరో కార్తికేయకు లక్ మాత్రం బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత కార్తికేయకు చెప్పుకోదగిన హిట్ మాత్రం రాలేదు. అయినా కూడా ఈహీరోకు సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అది కూడా ఏదో చిన్న చితకా బ్యానర్స్ ఏం కాదు.. ఇటీవలే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావు కబురు చల్లగా సినిమా చేశాడు. ఆ తర్వాత సుకుమార్ తో వెంటనే సినిమాను ప్రకటించాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తానని కార్తికేయ తన ట్విట్టర్ లో నిన్న అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ అప్ డేట్ ఇచ్చేశాడు. ఒక చిన్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతోంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది.. చాలా వరకూ పూర్తి చేసుకుంది కూడా. ఈసినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. టైటిల్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.

కాాగా ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నాడు.

దీనితోపాటు తమిళ్ పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నాడు కార్తికేయ. అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటిసినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈసినిమాతో అయినా కార్తికేయకు మంచి హిట్ అందుతుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.