‘రిపబ్లిక్’ – రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్

Republic Movie Team Unveils Ramya Krishnan First Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ramya Krishnan,Actress Ramya Krishnan,Heroine Ramya Krishnan,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Film,Republic Movie Update,Republic Film Update,Republic Movie Latest News,Republic First Look,Ramya Krishnan First Look From Republic,Ramya Krishnan First Look From Republic Movie,Republic Ramya Krishnan First Look,Ramya Krishnan First Look,Republic Movie Ramya Krishnan First Look,First Look of Vishakha Vani From Republic,Vishakha Vani,Republic On June 4th,Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Republic,Deva Katta,Ramya Krishnan First Look Out,Republic Ramya Krishnan First Look Out Now,Republic Ramya Krishnan First Look Poster Unveiled,Ramya Krishnan First Look From Republic Released,Ramya Krishnan Republic

దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. భార‌త‌దేశం స్వా తం త్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా తీస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రీసెంట్ గానే సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో రమ్యకృష్ణ కూాడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఈనేపథ్యంలో నేడు ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. విశాఖ వాణి అనే పాత్రలో నటిస్తుండగా.. పోస్టర్ లో తప్పూ ఒప్పులు లేవు.. అధికారం మాత్రమే శాశ్వతం అంటూ ఒక కొటేషన్ కూడా రాసి ఉంది. దీనితో సీరియస్ లుక్ లో ఉన్న రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమవుతుంది.

కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nine =