“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని అగ్ర తార గా రాణిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. “అరుంధతి “, “వేదం “, ఢమరుకం “, సైజ్ జీరో ” , “బాహుబలి “భాగమతి “మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో అనుష్క ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నిశ్శబ్ధం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క తన ఫ్యామిలీ సెల్ఫీ ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. అనుష్క తన మదర్ ప్రఫుల్ల , బ్రదర్స్ సాయి రమేష్ , గుణ రంజన్ లతో ఒక మొక్కతో ఉన్న సెల్ఫీ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: