“తలైవి ” లో జానకి రామచంద్రన్ న్యూ లుక్

Janaki Ramachandran New Look From Thalaivi Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kangana Ranaut Thalaivi Team Shares A New Look Poster Of Madhoo On Her Birthday,Madhoo In Thalaivi As Janaki,Janaki Ramachandran,Janaki Ramachandran New Look From Thalaivi,Madhoo,Actress Madhoo,Madhoo New Look As Janaki Ramachandran From Thalaivi Movie,Madhoo New Look From Thalaivi Movie Out,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Updates,Thalaivi Movie Latest News,Thalaivi Movie Latest Updates,Thalaivi Film Updates,Thalaivi Movie New Poster,Janaki Ramachandran Latest Look,New Poster Of Madhoo From Thalaivi Unveiled On Her Birthday,Latest Poster Of Madhoo From Thalaivi,Madhoo Thalaivi Movie New Poster,#HBDMadhoo,#HBDMadhubala

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ -జయలలిత , అరవింద్ స్వామి -ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ -కరుణానిధి , జానకి రామచంద్రన్ -మధుబాల , పూర్ణ -శశికళ , భాగ్యశ్రీ – జయలలిత మదర్ సంధ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తలైవి “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. జానకి రామచంద్రన్ పాత్ర లో నటిస్తున్న మధుబాల బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఎమ్ జి ఆర్(అరవింద్ స్వామి ) తో జానకి రామచంద్రన్ (మధుబాల ) ఆప్యాయంగా మాట్లాడుతున్న ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “తలైవి “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 20 =