టాలీవుడ్ లో నిర్మాత గా స్టార్ హీరో సూర్య

Actor Suriya All Set To Produce Films In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Suriya,Actor SuriyaHero Suriya,Suriya Latest News,Hero Suriya Latest Updates,Hero Suriya Latest Movie News,Suriya Latest Film Updates,Suriya Next Movie,Hero Suriya Upcoming Movie Details On Cards,Hero Suriya Latest Movie Details On Cards,Suriya New Movie Details On Cards,Suriya Next Project Details On Cards,Suriya Upcoming Project,Hero Suriya New Movie,Suriya Movies,Actor Suriya To Produce Films In Tollywood,Suriya All Set To Produce Films In Tollywood,Suriya To Produce Tollywood Movies,Suriya To Produce Tollywood Films,Suriya Tollywood Films

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సూర్య హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అభిమానులు అధికమే. రీసెంట్ గా హీరో సూర్య బ్లాక్ బస్టర్ “ఆకాశం నీ హద్దురా !” మూవీ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య నిర్మాతగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించారు. హీరో సూర్య ఇప్పుడు తెలుగు లో స్ట్రయిట్మూవీస్ నిర్మించడానికి ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థలతో కలసి టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ మూవీస్ సూర్య నిర్మించాలనుకుంటున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థలతో హీరో సూర్య చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.