రైటర్ గా స్టార్ హీరోయిన్ శృతి హాసన్

Actress Shruti Hassan Turns Writer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruthi Haasan,Actress Shruthi Haasan,Heroine Shruthi Haasan,Shruthi Haasan Turns Into A Writer,Shruthi Haasan Tamil Movie,Shruti Haasan Turns Into Movie Writer,Shruthi Haasan Writing For Tamil Movie,Shruthi Haasan Latest News,Shruthi Haasan Latest Updates,Shruthi Haasan Movie News,Shruthi Haasan Latest Film Updates,Shruthi Haasan Turns Into A Writer For Movie,Shruthi Haasan Tamil Movie Writer,Shruthi Haasan Latest Movie Details On Cards,Shruthi Haasan New Movie Details On cards,Shruthi Haasan Upcoming Movie Details On Cards,Shruthi Haasan Next Project Details On Cards,Shruthi Haasan Upcoming Project,Shruthi Haasan Movies,Shruti Hassan Turns Writer

మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. శృతి కథానాయికగా రూపొందిన “క్రాక్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన “లాభం “తమిళ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “వకీల్ సాబ్ ” తెలుగు మూవీస్ షూటింగ్స్ ను శృతి కంప్లీట్ చేశారు. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “సలార్ “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటి , గాయని , సంగీత దర్శకురాలు , రచయిత్రి శృతి ఇప్పుడు ఒక తమిళ మూవీ కి కథ ను రాస్తున్నారు. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ … తన తండ్రి (కమల్ హాసన్ )తనను రైటర్ గా చూడాలనుకొనేవారనీ , చిన్నప్పుడు తాను రాసిన కవితలు చూసి పెద్ద రచయిత్రి గా మారుతాననుకొనేవారనీ , తనను సినిమా రైటర్ గా చూడాలనుకొనేవారనీ , సమ్మర్ లో రైటింగ్ కోర్స్ చేశాననీ , ఇప్పుడు రైటింగ్ పై దృష్టి పెట్టాననీ , తన లైఫ్ లో ఈ కొత్త అధ్యాయం చాలా ఎగ్జయిటింగ్ గా ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.