బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

Rakul Preet Singh Gets Busy In Bollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Movie News,Rakul Preet Singh Update,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Gets Busy In Bollywood,Rakul Preet Singh Bollywood Movies,Rakul Preet Singh Back To Back Movie Offers,Rakul Preet Singh Busy In Bollywood,Rakul Preet Singh Bollywood Movie,Rakul Preet Singh Upcoming Bollywood Movies,Rakul Preet Singh Next Project Details On Cards,Rakul Preet Singh Latest Movie Details On Cards,Rakul Preet Singh Upcoming Movie Details On Cards

“కెరటం “(2011 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నితిన్ హీరోగా రూపొందిన “చెక్ “మూవీ లో కథానాయికగా నటించిన రకుల్ క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. “అయాలన్ “, “ఇండియన్ 2” తమిళ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రకుల్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీస్ “దే దే ప్యార్ దే”, “మర్జావాన్”విజయం సాధించడం తో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం జాన్ అబ్రహాం “ఎటాక్ “, అర్జున్ కపూర్ “సర్దార్ కా గ్రాండ్ సన్ “, అజయ్ దేవగన్ “మేడే “, థ్యాంక్ గాడ్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా రకుల్ మహిళలకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ మ్యాజిక్ ఉంటుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.