పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్ప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం ఇంటి పేరు మీదనే నడిచేలా కనిపిస్తుంది. దానికి కాస్త కామెడీ, ప్రేమను జోడించినట్టు తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలంటే ఇంటి పేరు కూడా నచ్చాలని అనుకునే అమ్మాయి.. వచ్చే వాడి ఇంటి పేరు కూడా కాస్త వెరైటీ గా ఉండటం.. ఆ ఇంటి పేర్లతో గొడవ.. అందులో ప్రేమ ఎలా పుట్టిందో అనేదే కథ.

Raj Tarun & Sekhar Master Superb Dance performance | Orey Bujjiga Pre Release Event | Malavika Nair
02:25

Producer KK Radhamohan Best Speech | Orey Bujjiga Pre Release Event | Raj Tarun | Malvika Nair
04:10

Raj Tarun Excellent Speech | Orey Bujjiga Pre Release Event | Raj Tarun | Malvika Nair | Hebah Patel
05:41

Anup Rubens Superb Words about SP Balasubrahmanyam | Orey Bujjiga Pre Release Event | Raj Tarun
04:21
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























