“గాలి సంపత్ “మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sree Vishnu’s Gaali Sampath Movie To Release On Shivaratri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Movie Updates,Gaali Sampath Telugu Movie Latest News,Gaali Sampath Release Date Locked,Gaali Sampath Movie Release Date Confirmed,Gaali Sampath Telugu Movie Release Date Fixed,Gaali Sampath Movie Hit Theaters On Shivaratri

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్ మెంట్స్ , షైన్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అనీష్ దర్శకత్వంలో వైవిధ్య భరితచిత్ర కథా నాయకుడు శ్రీ విష్ణు , లవ్లీ సింగ్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “గాలి సంపత్” మూవీ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11 వ తేదీ రిలీజ్ కానుంది. రాజేంద్ర ప్రసాద్ , తనికెళ్ళ భరణి , సత్య , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గాలి సంపత్” మూవీకి సమర్పకుడు గా వ్యహరిస్తున్న అనిల్ రావిపూడి ఈ మూవీ కి స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. “గాలి సంపత్” మూవీ రిలీజ్ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ .. మహాశివరాత్రి రోజున మీ అభిమాన థియేటర్స్ లో కలవబోతున్నామనీ , మార్చి 11 వ తేదీ కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్స్ లో సిద్ధం కండి అన్నారు. హాసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న “రాజ రాజా చోర” మూవీ లో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.