గబ్బర్ సింగ్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. హరీష్ శంకర్ డైలాగ్స్ , సాంగ్స్ , అంత్యాక్షరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బలుపు : పివిపి సినిమా బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ , శృతి హాసన్ , అంజలి ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ కామెడీ “బలుపు ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , శృతి హాసన్ గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “బలుపు ” మూవీని దర్శకుడు గోపీచంద్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
ఎవడు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ఎవడు “మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ క్యారెక్టర్ లో నటించిన హీరో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ , శృతి గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలలో నటించడం విశేషం.
రేసుగుర్రం : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “రేసు గుర్రం ” మూవీ ఘనవిజయం సాధించింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్ , డైలాగ్ డెలివరీ , శృతి హాసన్ గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీ కి శృతి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
శ్రీమంతుడు: GMB ఎంటర్ టైన్మెంట్స్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా రూపొందిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా “శ్రీమంతుడు “మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు , శృతి ల కెమెస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ ఇన్ స్పిరేషన్ తో పలువురు ప్రముఖులు వెనుక బడిన గ్రామాలను దత్త తీసుకొనడం విశేషం.
క్రాక్ : సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ ఘనవిజయం సాధించింది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శృతి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. శృతి ఫైట్ సీన్ “క్రాక్ “మూవీకి హైలైట్ గా నిలిచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: