మాళవిక శర్మ ట్రెడిషినల్ లుక్

Malvika Sharma Looks Gorgeous In Traditional Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Malvika Sharma,Malvika Sharma Latest News,Malvika Sharma New Movie News,Malvika Sharma Latest News,Malvika Sharma Latest Look,Malvika Sharma New Look

స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RED” మూవీ లో ద్విపాత్రాభినయం చేసిన హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సంక్రాంతి పండగ కు ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ “తడమ్ “కు తెలుగు రీమేక్ గా “RED” మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై ఆసక్తి ని కలిగించాయి. నిన్న (మంగళ వారం )జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నివేత రెడ్ డిజైనర్ డ్రెస్ , మాళవిక శర్మ పింక్ శారీ తో ట్రెడిషనల్ లుక్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. హీరోయిన్ మాళవిక శర్మ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “తరువాత రామ్ పోతినేని హీరోగా రూపొందిన “RED” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.