థియేటర్ లోకి ‘డర్టీ హరి’

Dirty Hari Movie To Hit Theatres On January 8th,Dirty Hari to Release in Theatres on Jan 8th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Dirty Hari,Dirty Hari Movie,Dirty Hari Film,Dirty Hari Telugu Movie,Dirty Hari Movie Telugu,Dirty Hari Release Date Confirmed,Dirty Hari Movie Release Date Fixed,Dirty Hari To Hit Theatres On January 8,MS Raju,Shravan Reddy,Ruhani Sharma,Simrat Kaur

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీల రిలీజ్ అయింది. నిజానికి ఈసినిమా ట్రైలర్స్ చూసి ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో.. ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు కానీ.. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో మంచి టాక్ తో దూసుకుపోతుంది. మొదట స్ట్రీమింగ్ పెట్టగా మంచి వ్యూవ్స్ రావడంతో.. ఆ తర్వాత ఆహా లో రిలీజ్ చేశారు. ఇక ఏటీటీ, ఓటీటీలలో వచ్చిన స్పందన చూసిన దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే డర్టీ హరిని ఈ నెల 8న డైరెక్ట్ గా థియేటర్స్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ఓటీటీలో సక్సెస్ అయిన డర్టీ హరి థియేటర్ లో ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

కాగా ఈ సినిమాకు ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా అందిస్తున్నారు. పరిచ గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్.కె.రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.