ఎయిర్ టెల్ DTH చందాదారులకు 2021 నూతన సంవత్సర కానుకగా హీరో నవీన్ చంద్ర నటించిన చందమామ రావే మరియు హీరో హీరోయిన్ చిత్రాలు జనవరి మాసంలో తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894) లో ఎక్సక్లూసివ్ గా ప్రదర్శితం కాబోతున్నాయి. ఆ చిత్రాల కథాకమామీషు ఒకసారి తెలుసుకుందాం.
అందాల రాక్షసి చిత్రంతో వెండితెర కి పరిచయం అయిన నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపును కొనసాగిస్తూ తనలోని నటుడికి ప్రాణం పోసి నటించిన చిత్రాలే ఈ చందమామ రావే, హీరో హీరోయిన్…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చందమామ రావే – అది రాదు వీడు మారడు
కాప్షన్ కు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. అసలు స్త్రీకి ఏం కావాలి ? అనే ప్రశ్నతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. “ఒక అమ్మాయి ఎన్ని సార్లు దూరం నెట్టేసిన ఆమె ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ తిరిగొచ్చే ఒక యువకుడి పాత్రలో నవీన్ చంద్ర నటించి ఆకట్టుకున్నాడు.”
హీరో హీరోయిన్
“పైరసీ క్యాసెట్స్ అమ్ముకునే ఒక వ్యక్తి తన ప్రేమకోసం ఆ పైరసీని అరికట్టడానికి హీరోగా మన నవీన్ చంద్ర ఏం చేసాడు అనేదే ఈ సినిమా కథ”. సినిమా నిర్మాతలు చిత్రం కోసం తమ ఆస్తులని కూడా పణంగా పెట్టి చిత్రాన్ని నిర్మిస్తే తీర విడుదల అయ్యాక, అవ్వకముందు ఆ సినిమా పైరసీ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని కళ్లకు కట్టినట్టు ఈ చిత్రంలో చూపించారు.
ఎవరైనా ఒక రూపాయిన్నరకి ఈ కాలంలో ఏం వస్తుందని అడిగితే ఎయిర్టెల్ తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894)లో ఇంటిల్లిపాదికి ఒకరోజుకి సరిపడా వినోదం వస్తుందని మాత్రం తప్పకుండా చెపుతాను. ఎందుకంటే పైసా విలువ.. దాన్ని ఎందుకు ఖర్చు చేశాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది తప్పకుండ మీరు ఖర్చు చేసిన విలువ కన్నా ఎన్నో రెట్ల వినోదాన్ని మీకు ముట్టజెప్పుతుంది. ఈ చిత్రాలను ఎక్స్ క్లూజివ్ గా చూడాలంటే ఇప్పుడే తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894) సబ్ స్క్రైబ్ చేసుకోండి. సబ్ స్క్రైబ్ చేసుకోడానికి 88003 88009 కి కాల్ చేయండి.
తెలుగులోనే కాదు తమిళంలో కూడా నవీన్ చంద్ర విలన్ పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ధనుష్ హీరోగా ‘పట్టాస్’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించి మరోసారి తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో.. బాలయ్య-బోయపాటి సినిమాలో నటించనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























