హీరో అఖిల్ కు జోడీ గా ముంబై మోడల్ సాక్షి వైద్య ?

Akhil Akkineni, Akhil Akkineni latest movie, Akhil Akkineni Next Project, Akhil Akkineni Surender Reddy Movie, Akhil Akkineni Upcoming Movies, Director Surender Reddy, Most Eligible Bachelor, Most Eligible Bachelor Movie, Most Eligible Bachelor Movie Updates, Mumbai Model, Mumbai Model Sakshi Vidya, Mumbai Model Sakshi Vidya To Pair Up With Hero Akhil Akkineni, Pooja Hegde, Telugu Filmnagar, Tollywood Movie Updates, tollywood movies 2020

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హారో అఖిల్ అక్కినేని , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఆమని , ఈషా రెబ్బా , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు.గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తరువాత మరో మూవీ కి హీరో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా భారీ బడ్జెట్ తో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో హీరో అఖిల్ కు జోడీగా ముంబై మోడల్ సాక్షి వైద్య ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + five =