ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా కోలీవుడ్ కు ఎంటర్ అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. “తుగ్లక్ దర్బార్ “, “అరణ్మణై 3”, “మేధావి “, “సైతాన్ కా బచ్చా”తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో రాశీఖన్నా తమిళ భాష , గిటార్ నేర్చుకున్నారు. తమిళ , మలయాళ చిత్రాలలో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకని కన్నడ మూవీ ఆఫర్స్ కూడా వదలుకొని రాశీఖన్నా తమిళ , మలయాళ ఇండస్ట్రీస్ పై ఫోకస్ పెట్టారని సమాచారం. కథానాయిక గానే కాకుండా గాయని గా కూడా ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా కథానాయికగా కొన్ని తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్ రాశీఖన్నా తన పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాలని కోరుకుందాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























