చిన్న సినిమాలతో తమ కెరీర్ నే మార్చేసుకున్న నటీ నటులు, దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో పెళ్లి చూపులు సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తూనే వున్నాం. హీరోయిన్ గా చేసిన రీతువర్మ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తానని చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం చూసి నవ్వుకోండి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: