“రాజన్న”మూవీ తమిళ వెర్షన్ రిలీజ్

nagarjuna movies, Nagarjuna Rajanna Movie, Nagarjuna Rajanna Movie In Tamil, Nagarjuna Rajanna Movie To Be Released In Tamil, Rajanna Movie, Rajanna Movie Remake, Rajanna Movie Remake In Tamil, Rajanna Movie Tamil Remake, Rajanna Movie Tamil Remake Release, Rajanna Movie To Be Released In Tamil, Telugu Filmnagar, Tollywood Updates

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన ఎమోషనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రాజన్న “మూవీ 2011 సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. స్నేహ , బేబీ అన్నీ ముఖ్య పాత్రలలో నటించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న “రాజన్న”మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాజన్న”మూవీలో నాగార్జున , బేబీ అన్నీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ హీరోయిన్ శ్వేతామీనన్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. యాక్షన్ సీన్స్ ను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. 6 నంది అవార్డ్స్ అందుకున్న”రాజన్న”మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ “రాజసింగమ్ ” 9సంవత్సరాల తరువాత క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. “రాజసింగమ్ ” మూవీ ని ఎస్ జి ఆర్ ప్రసాద్ తమిళనాడు లో రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =