ఆచార్య లో ‘చిరు’ తో సమానంగా ‘చెర్రీ’

Acharya, Acharya Movie, Acharya Movie Latet Reports, Acharya Movie Shooting, Acharya Movie Shooting Latest News, Acharya Movie Shooting Update, Acharya Movie Shooting Updates, chiranjeevi acharya movie, Chiranjeevi Acharya Movie Details, chiranjeevi acharya movie shoot, Koratala Siva, Major Reason Acharya Will Be A TREAT, Megastar Chiranjeevi Acharya Movie Shooting, Tollywood, tollywood updates

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమాలో చరణ్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుందన్న వార్తలు ఇప్పటికే చాలా విన్నాం. అయితే ఇప్పుడు అందులో నిజం లేదన్న క్లారిటీ వచ్చేసింది. కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళామా అన్నట్టు కాకుండా చిరు తో సమానంగా చరణ్ పాత్ర ఉంటుందని..ఈ సినిమాలో చరణ్ ది ఫుల్ లెంగ్త్ రోల్ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ స్పష్టం చేసాడు. ఇక చిరు సినిమాలో చరణ్ సినిమా మొత్తం కనిపించడం మాత్రం మెగా అభిమానులకు పండగ లాంటి విషయమే.

ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఒక‌వైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.