“వకీల్ సాబ్” మూవీ రికార్డ్

Pawan Kalyan, Pawan Kalyan Vakeel Saab, Pawan Kalyan Vakeel Saab Movie News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vakeel Saab, Vakeel Saab Is The Most Tweeted Telugu Film, Vakeel Saab Is The Most Tweeted Telugu Film of 2020, Vakeel Saab Latest Update, Vakeel Saab Most Tweeted Telugu Film, Vakeel Saab Movie, Vakeel Saab Movie News, Vakeel Saab Movie Updates, Vakeel Saab sets

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ , నరేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్ ” మూవీ విడుదల కాకుండానే అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకుంది. దక్షిణాది లో సినిమా పేరుతో అత్యధిక ట్వీట్స్ చేసిన మూవీస్ ను ట్విట్టర్ ఇండియా సోమవారం అనౌన్స్ చేసింది. 2020 సంవత్సరంలో మోస్ట్ ట్వీటెడ్ తెలుగు మూవీ గా “వకీల్ సాబ్ ” నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ త్వరలోనే “పవర్ “మీ ముందుకు వస్తుందంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nine =