“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సక్సెస్ ఫుల్ “చందమామ ” మూవీ తో గుర్తింపు పొంది తెలుగు , తమిళ స్టార్ హీరోలకు జంటగా నటించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం పలు మూవీస్ లో నటిస్తూ కాజల్ బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ తో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ తరువాత కాజల్ కు 15 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం విశేషం. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “(తెలుగు ) “ఇండియన్ 2 “, హే సనమిక “(తమిళ ), “ముంబై సాగ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. సుమారు 6నెలలుగా ఇంటికే పరిమితం అయిన కాజల్ మూవీ షూటింగ్స్ ప్రారంభం కాకపోవడం తో తన ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: