తమిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ ?

Tamil Hero Sivakarthikeyan To Make His Debut In To Tollywood.

“మెరీనా “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన శివ కార్తికేయన్ సూపర్ హిట్ “రెమో “, “వేలైక్కారన్ “, “నమ్మవీట్టు పిళ్ళై “, “హీరో ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కొన్ని తమిళ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో పాటు కౌసల్య కృశమూర్తి ” మూవీ లో అతిథి పాత్రలో నటించిన శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. శివ కార్తికేయన్ హీరోగా “డాక్టర్ “, “అయిలాన్ ” తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో
ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ హీరో శివకార్తికేయన్ ఇప్పుడు తెలుగు మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారనీ , ఒక తెలుగు యంగ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కు శివ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు , 2021 సంవత్సరం లో సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి శివ కార్తికేయన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. తమిళ హీరోలు టాలీవుడ్ లో, తెలుగు హీరోలు కోలీవుడ్ లో నటిస్తున్నట్టుగానే తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =