సండే మూడ్ లో రకుల్ ప్రీత్ సింగ్

Actress Rakul Preet Singh Black and White Photo Posted On Instagram Attracts Netizens Attention

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న రకుల్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో “ఉప్పెన ” మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. కరోనా కారణం గా
స్టార్ హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్న తరుణం లో రకుల్ ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ ప్రీత్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిచ్చే రకుల్ వర్కౌట్స్ తో మరింత ఫిట్ గా తయారయ్యారు. సోషల్ మీడియా లో తన పోస్ట్స్ తో రకుల్ అభిమానులకు ఇన్ స్పిరేషన్ కలిగిస్తున్నారు. రకుల్ ఇప్పుడు ఉంగరాల జుట్టు తోఉన్న తన అందమైన బ్లాక్ &వైట్ ఫొటో ను సండే మూడ్ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.