15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క బ్లాక్ బస్టర్ “అరుంధతి “, “రుద్రమ దేవి “, “భాగమతి ” వంటి మూవీస్ తో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్దం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న “నిశ్శబ్దం ” మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత అనుష్క నటించిన “నిశ్శబ్దం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన అనుష్క తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , తన పెట్ డాగ్ తో ఆడుకుంటూ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అనుష్క ఇప్పుడు తన పేరెంట్స్ తో ఉన్న సెల్ఫీ ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పేరెంట్స్ తో హ్యాపీ గా ఉన్న అనుష్క ఫ్యామిలీ క్యూట్ ఫొటో ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టు కుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: