పాయల్ రాజ్ పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్స్

RX 100 Actress Payal Rajput Speaks About Her Dream Projects On A Live Interview On Social Media

సూపర్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “నరేంద్ర “(తెలుగు ), “ఏంజెల్” (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను పాయల్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాయల్ మాట్లాడుతూ .. టాలీవుడ్ లో రవితేజ తన ఫేవరేట్ హీరో అని , తమన్నా ఫేవరేట్ హీరోయిన్ అని , ప్రభాస్ , విజయ దేవరకొండ మూవీస్ లో నటించడం తన కల అని , దర్శకులలో సందీప్ రెడ్డి వంగ , తేజ , అజయ్ భూపతి లతో పని చేయాలని ఉందని చెప్పారు. కెరీర్ గురించి పాయల్ మాట్లాడుతూ .. మోడలింగ్ తరువాత ఢిల్లీ నుండి ముంబైకి వెళ్ళానని , కొన్ని రోజులకే హిందీ సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందని, సీరియల్ లో నటిస్తున్న టైమ్ లో పంజాబీ , తెలుగు సినిమాల ఆఫర్స్ వచ్చాయని , “RX 100″మూవీ తన జీవితంలో గొప్ప మలుపు అని , తనకు అద్భుతమైన గుర్తింపు నిచ్చిందని పాయల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.