మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్

Super Star Mahesh Babu Sets A New Record On Twitter

సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా మహేష్ బాబు 8 నంది , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు కు మహిళాభిమానులు కూడా ఎక్కువే. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న మహేష్ బాబు కరోనా మహమ్మారి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్వీట్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. హీరో మహేష్ బాబు ఇప్పుడు 10 మిలియన్ ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. మరే టాలీవుడ్ నటుడికి ఇంతటి ఫాలోయింగ్ లేదు. ఈ రేర్ ఫీట్ ను మహేష్ బాబు సాధించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.