రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన శ్రియ శరన్ ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “RRR” మూవీ లో ఒక ప్రత్యేక పాత్రకై శ్రియ ఎంపిక అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ సమయం లో స్పెయిన్ దేశంలో ఉన్న శ్రియ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఒక మీడియా సమావేశంలో శ్రియ మాట్లాడుతూ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు సైలెంట్ గా ఉండేవారని , ఇప్పుడు చాల మారిపోయారని , ఎన్టీఆర్ ను చూస్తుంటే ముచ్చటేస్తుందని శ్రియ చెప్పారు. శ్రియ కామెంట్ కు నందమూరి అభిమానులు సంతోషం వ్యక్త పరిచారు. ఎన్టీఆర్ , శ్రియ జంటగా “నా అల్లుడు ” మూవీ లో నటించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























