“అయ్యప్పనుమ్ కోషియమ్ ” రీమేక్ హీరోలు

Ravi Teja and Rana Daggubati To Reprise The Lead Roles In Telugu Remake Of Blockbuster Malayalam Movie Ayyappanum Koshiyum

గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాఛై దర్శకత్వంలో పృథ్విరాజ్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మలయాళ మూవీ 2020 ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పలుకుబడి, ధనవంతుడైన ఎక్స్ హవాల్దార్ , సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు మధ్య జరిగిన పోరాటం నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ పలు భాషలలో రీమేక్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ రైట్స్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్వంతం చేసుకుంది. యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా మరో హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కథ లో మార్పులు , చేర్పులు , ఇద్దరు హీరోలను ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేస్తూ , కథ కు న్యాయం చేసే దర్శకుడి కై నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. దర్శకుడు ఫైనలైజ్ అయ్యి , స్క్రిప్ట్ లో మార్పులకు హీరోలు ఇంప్రెస్ అయిన తరువాత ఈ మూవీ అధికారిక ప్రకటన వెలువడనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.