హీరో రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం

Tollywood Most Eligible Bachelor Rana Daggubati Gets Engaged To Miheeka Bajaj

సక్సెస్ ఫుల్ “లీడర్ ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రానా దగ్గుబాటి “కృష్ణం వందే జగద్గురుమ్ “,” రుద్రమదేవి”, బాహుబలి “, “ఘాజి “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ భాషతో పాటు హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. రానా ప్రస్తుతం “విరాటపర్వం 1992 “మూవీ లో నటిస్తున్నారు. రణహీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రానా కొంతకాలంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ చేస్తున్న ముంబై కి చెందిన మిహీకా బజాజ్ తో ప్రేమలో ఉన్నారు. ఒక రొమాంటిక్ ఫొటోతో మిహీకా బజాజ్ ను రానా అభిమానులకు పరిచయం చేశారు.రానా తండ్రి సురేష్ బాబు ఈ సంవత్సరంలోనే వారి వివాహం జరపనున్నట్టు ప్రకటించారు. రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం ఈ రోజు రామానాయుడు స్టూడియో లో కొంతమంది కుటుంబ సభ్యులతో సింపుల్ గా జరగనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.