సితార కోసం మహేష్ పాట..!

Mahesh Babu Sings for Sitara Mahesh Babu Sings for Sitara
Mahesh Babu Sings for Sitara Mahesh Babu Sings for Sitara

లాక్ డౌన్ లో మహేష్ బాబు తన అభిమానులకు సూపర్ ఫన్ ఇస్తున్నారు. మహేష్ బాబు,సితార ల వీడియో లు రోజుకొకటి విడుదల చేస్తూ అభిమానులకు మహేష్ లో ఉన్న మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోగా… తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి డెడ్డీ బెర్రీతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది నమ్రత. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ప్రేమ, జీవితం మరియు నవ్వు.. మహేష్ – సితు పాప మధ్య చిన్న టెడ్డీ కచేరీ. ఇక సితార మాత్రమే మహేష్ లో ఉన్న చిన్నపిల్లాడిని బయటకు తీసుకురాగలదు’అని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో లో మహేష్ సీతారాతో ఆడటమే కాదు పాట కూడా పాడటంతో ఆ వీడియో ను చూసి అభిమానులు కుష్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్న మహేశ్ బాబు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.