నిధి అగర్వాల్ పర్సనల్ స్పేస్ గ్లింప్స్

Glimpse of Nidhhi Agerwal personal space

యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి అగర్వాల్ ఆ తరువాత రొమాంటిక్ కామెడీ డ్రామా “Mr. మజ్ను “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తింపు పొందారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. “భూమి ” మూవీ తో కోలీవుడ్, “జేమ్స్ “మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ నిధి అగర్వాల్ లాక్ డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారో తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు తన పర్సనల్ స్పేస్ గ్లింప్స్ ను షేర్ చేశారు. ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న నిధికి 5మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. PUBG గేమ్ ఆడుతూ నిధి టైమ్ పాస్ చేస్తున్నారు. ముంబై లోని తన ఇంటిలో విలాసవంతమైన బెడ్ రూమ్ లోPUBG గేమ్ ఆడుతున్న గ్లింప్స్ ను “కాట్ ప్లేయింగ్ #PUBG మై న్యూ అబ్సెషన్” క్యాప్షన్ తో నిధి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =