‘భీష్మ’తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు యువ కథానాయకుడు నితిన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అంధాదున్’ ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నితిన్‌కి జోడిగా ‘గ్యాంగ్ లీడర్’ (2019) హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ఎంపికైందని సమాచారం. త్వరలోనే ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Priyanka Arul Mohan Best Speech | Nani's Gang Leader Pre Release Event | Karthikeya | Vikram Kumar
03:15

Nani Comments on Priyanka Arul Mohan | Gang Leader Movie Press Meet | Karthikeya | Telugu FilmNagar
01:28

Nani's Gang Leader Team Full Interview | Nani | Karthikeya | Priyanka Arul Mohan | Telugu FilmNagar
24:48

Nani's Gang Leader Movie Team Funny Interview | Nani | Karthikeya | Priyanka Arul Mohan
31:12
ప్రస్తుతం ప్రియాంక చేతిలో ‘శ్రీకారం’ చిత్రం ఉంది. ఇందులో యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది. మరి, రాబోయే చిత్రాలతోనైనా ప్రియాంక ఖాతాలో విజయాలు చేరతాయేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























