- హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT” మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ హిందీ లో రీమేక్ కానుందని సమాచారం.
Nani about HIT Movie Sequel | HIT Movie Success Celebrations | Nani | Vishwak Sen | Ruhani Sharma
06:25
Nani about HIT Movie Piracy | HIT Movie Success Meet | Vishwak Sen | Ruhani Sharma |Telugu FilmNagar
04:42
HIT Team FUNNY INTERVIEW | Nani | Vishwak Sen | Ruhani Sharma | 2020 Latest Telugu Movies
41:15
టాలీవుడ్ హిట్ మూవీస్ ను హిందీ లో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు మూవీ “అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్” మూవీ ఘనవిజయం సాధించడంతో పలు తెలుగు మూవీస్ హిందీ లో రీమేక్ కానున్నాయి. “జెర్సీ ” , RX 100″ , “ఎవడు”, “డియర్ కామ్రేడ్ “, “ఇస్మార్ట్ శంకర్” హిందీ రీమేక్ మూవీస్ ఉత్తరాదిప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ మూవీస్ తోపాటు “HIT” మూవీ కూడా హిందీలో రీమేక్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: