రూమర్స్ కు చెక్ పెట్టిన శ్రద్ధ శ్రీనాథ్

Shraddha Srinath Quashes The Rumours Of Effecting With Corona Virus

కన్నడ, తమిళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ సూపర్ హిట్ మూవీ “జెర్సీ ” తో టాలీవుడ్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా తనపై వచ్చిన రూమర్స్ ను శ్రద్ధ చెక్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల విమాన ప్రయాణం చేసిన తనను కర్ణాటక ఆరోగ్య శాఖ క్వారంటైన్ కు ఆదేశించిన వార్తల్లో నిజం లేదని శ్రద్ధ వెల్లడించారు. మార్చి 12 నుండి 15 వరకు హైదరాబాద్, చెన్నై ప్రయాణించానని, తాను ప్రయాణించిన విమానాలలో కరోనా సోకిన వారెవరూ లేరని, తాను ఇంటికి చేరుకున్నాక కర్ణాటక ఆరోగ్య శాఖ వారెవరూ తన వద్దకు రాలేదని, డాక్టర్ అయిన తన కజిన్ సూచనతో 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నానని, మార్చి 29 వ తేదీ కి తన క్వారంటైన్ పూర్తి అయిందని , లాక్ డౌన్ కారణం గా ఇంటికే పరిమితం అయ్యానని శ్రద్ధ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =