హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో “ఉప్పెన”మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Vijay Sethupathi Motion Poster | Uppena Telugu Movie | Panja Vaisshnav Tej | Krithi Shetty |Fan Made
00:59

Nee Kannu Neeli Samudram Song Origin | DSP | Buchi Babu Sana | Uppena Telugu Movie Songs
01:29

Vaisshnav Tej Is Next PAWAN KALYAN says Sukumar | Panja Vaisshnav Tej Debut Movie Launch
07:10

Kajal Aggarwal LIVE INTERACTION With Fans | Kajal Agarwal Instagram Live Video | Telugu FilmNagar
30:06
మైత్రీ మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందిన “ఉప్పెన “మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “సైరా నరసింహా రెడ్డి ” మూవీ తరువాత విజయ్ సేతుపతి తెలుగులో నటించిన రెండవ మూవీ ఉప్పెన. ఈ మూవీ తో వైష్ణవ తేజ్ టాలీవుడ్ కు హీరో గా పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























