సక్సెస్ ఫుల్ మూవీ “ఫలక్ నుమా దాస్” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ నటించిన “HIT” మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ రూపొందనుంది. చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ లోగో ను రిలీజ్ చేసింది. “పాగల్ ” టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ కి “అర్జున్ రెడ్డి” మూవీ ఫేమ్ రధాన్ సంగీతం అందించనున్నారు. సూపర్ హిట్ “హుషారు”మూవీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ “పాగల్ “మూవీ ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: