ఫ‌్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌హేష్, ప‌రశురామ్ చిత్రం?

Mahesh Babu And Director Parasuram Join Hands For A Wholesome Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mahesh Babu,Director Parasuram,Director Parasuram Latest News,Director Parasuram New Movie With Mahesh Babu,Director Parasuram Upcoming Film With Superstar Mahesh Babu

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ తో పాటు జి. మ‌హేష్ బాబు ఎంట‌ర్ టైన్ మెంట్, కొర‌టాల శివ హోమ్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మే లేదా జూన్ లో సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముందని ప్రచారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మ‌హేష్, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రానున్న చిత్రం ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్ ప్రీవియ‌స్ మూవీ `గీత గోవిందం` త‌ర‌హాలోనే అన్ని ర‌కాల భావోద్వేగాల‌కు ఈ సినిమాలో స్థాన‌ముంటుంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే మ‌హేష్, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =