సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

Mega Prince Sai Dharam Tej New Movie Shooting Kickstarts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,SDT14 : Powerstar Pawan Kalyan attends the launch of Sai Dharam Tej’s film with Deva Katta,Deva Katta,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,SDT14,#SDT14,Mega Prince Sai Dharam Tej,Sai Dharam Tej,Sai Tej New Movie,Sai Tej Latest Movie Shooting Kickstarts

జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం” మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్, నివేత పేతురాజ్ జంటగా రూపొందనున్న సోషల్ డ్రామా ప్రొడక్షన్ నెం 1 మూవీ ఈ రోజు ప్రారంభం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత BVSN ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దేవుడి ఫోటో పై క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర విశేషాలను హీరో సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా ఆనందం తో వెల్లడించారు. ఈ సమయం లో మాటలు దొరకడం లేదని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామ ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పాల్గొన్నందుకు థ్యాంక్స్ అని, మీ ప్రేమ, అభిమానం, దీవెనలు కావాలని సాయి ట్వీట్ చేశారు. సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మే 1వ తేదీ సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.