వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న థమన్.. ఈ వేసవిలో వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీ ముఖ్యంగా.. మే నెలలో వరుసగా మూడు వారాల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పలకరించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Thaman S Reveals Ajith Promise | Thaman S Live Interaction With Fans | Telugu FilmNagar
01:02

Thaman Announces His New Project with Mahesh Babu | Chal Mohan Ranga Interview | Nithiin | Megha
01:22

Thaman S Hails Tollywood Heroes | Kavacham Audio Launch | Bellamkonda Sreenivas | Kajal Aggarwal
04:13

Thaman S Shares Reveals Unknown Facts | Thaman Exclusive Interview Promo | Telugu FilmNagar
02:28
ఆ వివరాల్లోకి వెళితే.. మే 1న సాయితేజ్ హీరోగా నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` రిలీజ్ కానుండగా.. మే 8న రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న `క్రాక్` రాబోతోంది. ఇక మే 15న పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ `పింక్` రీమేక్ విడుదల కానుంది. ఈ మూడు చిత్రాలకీ థమన్ నే సంగీతమందిస్తున్నాడు. మరి.. వరుస వారాల్లో రానున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీస్…. థమన్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























