`శ్యామ్ సింగ రాయ్`కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

MCA Pair Repeats Again In Shyam Singha Roy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Nani,Sai Pallavi,MCA Pair,Natural Star Nani,#Nani27

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం… త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే గ‌నుక నిజ‌మైతే `ఎంసీఏ` త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… `ఎంసీఏ` 2017 క్రిస్మ‌స్ సీజ‌న్ లోనే రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌రి… సేమ్ సీజ‌న్ లో రాబోతున్న ఈ స‌క్సెస్ ఫుల్ కాంబో మ‌రోమారు ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.