టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా రీసెంట్ గా రిలీజ్ అయిన “సైరా నరసింహా రెడ్డి ” మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు తో “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అందం,అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లపై ప్రశంసలు కురిపించారు. తమన్నా తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరేట్ కో స్టార్ అని, “సరిలేరు నీకెవ్వరు” మూవీ స్పెషల్ సాంగ్ లో ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉందని, పవన్ కళ్యాణ్ తో “కెమెరా మెన్ గంగ తో రాంబాబు ” మూవీ లో నటించానని, పవన్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకం గా ఉంటారని తమన్నా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























