శివరాత్రి పర్వదిన సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు హీరోగా పౌరాణిక చిత్రం “భక్త కన్నప్ప ” ను రూపొందించనున్నట్టు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Manchu Vishnu Funny Comments on Manchu Manoj and Sai Dharam Tej | Gunturodu Audio Launch | Pragya
05:09
Manchu Vishnu Shocking Comments | Ekkadiki Pothavu Chinnavada Movie Audio Success Meet | Nikhil
02:34
Shivam Video Song | Voter 2019 Telugu Movie Songs | Manchu Vishnu | Surabhi | Thaman S
01:14
Voter Movie Back To Back Video Songs | Manchu Vishnu | Surabhi | Thaman S | 2019 Telugu Movie Songs
04:25
హీరో మంచువిష్ణు తన స్వంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్ళు” మూవీ ని నటిస్తూ, నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ “అహం బ్రహ్మస్మి ” ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు “భక్త కన్నప్ప “మూవీ ని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: